జమ్ములో శ్రీవారి ఆలయం

జమ్ములో శ్రీవారి ఆలయం
జమ్ములోని మజీన్ సిధ్రలో శ్రీ వేంకటేశ్వరుడి నూతన ఆలయ ప్రారంభోత్సవం జరిగింది

జమ్ములోని మజీన్ సిధ్రలో శ్రీ వేంకటేశ్వరుడి నూతన ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఆలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వర్చువల్‌ విధానంలో ఓపినింగ్‌ చేశారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రులు, ఉన్నతాధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. సుమారు 30 కోట్ల రూపాయాలతో ఆలయాన్ని నిర్మించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతుం డగా,.. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి.

Tags

Next Story