Mallikarjun Kharge : ఎన్నికలు ఎక్కడ వచ్చినా.. మత విద్వేశాలను రెచ్చగొడతారు : మల్లికార్జున్ ఖర్గే

X
By - Sai Gnan |8 Oct 2022 7:00 PM IST
Mallikarjun Kharge : ఎన్నికల ప్రచారంలోభాగంగా విజయవాడ వచ్చిన ఆయన...పీసీసీ సభ్యులతో భేటీ అయ్యారు
Mallikarjun Kharge : ఎన్నికలు ఎక్కడ వచ్చినా మోదీ, అమిత్ షాలు మతవిధ్వేషాలు రెచ్చగొట్టి లబ్దిపొందే ప్రయత్నాలు చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలోభాగంగా విజయవాడ వచ్చిన ఆయన...పీసీసీ సభ్యులతో భేటీ అయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విధానాలపై పోరాటం చేస్తామన్నారు ఖర్గే. అటు కేంద్రంలో ప్రభుత్వరంగ సంస్థల్ని ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారని ఖర్గే ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com