గుజరాత్‌లోని వల్సద్‌లో భారీ అగ్ని ప్రమాదం

X
By - kasi |14 Nov 2020 1:10 PM IST
గుజరాత్‌లోని వల్సద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గోడౌన్ మొత్తం క్షణాల్లో మంటలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొగతో స్థానికులకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. వేగంగా మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com