Asaduddin Owaisi: యూపీలో ఎమ్‌ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం.. కాన్వాయ్‌పై కాల్పులు..

X
Asaduddin Owaisi: MIM ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం జరిగింది. యూపీలో అసద్ కారుపై దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. తనపై హత్యాయత్నం జరిగిన విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు అసదుద్దీన్. కారుపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయన్నారు. కాల్పుల కలకలంతో అక్కడున్న వాళ్లంతా పారిపోయారన్నారు. కాల్పులకు తన కారు పంక్చర్ అయిందని తెలిపారు. తాను వేరే కారులో అక్కడినుంచి బయటపడ్డనన్నారు అసదుద్దీన్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
