Narendra Modi: థామస్ కప్ అండ్ ఉబెర్ కప్ విజేతలతో మోదీ ఇంటరాక్షన్..

X
By - Divya Reddy |22 May 2022 3:40 PM IST
Narendra Modi: థామస్ కప్ అండ్ ఉబెర్ కప్ విజేతలతో ముచ్చటించారు ప్రధాని మోదీ.
Narendra Modi: థామస్ కప్ అండ్ ఉబెర్ కప్ విజేతలతో ముచ్చటించారు ప్రధాని మోదీ. ఇది చిన్న విజయం కాదంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రశంసల్లో ముంచెత్తారు. దేశం తరపున వారందరికీ అభినందనలు తెలిపారు. యువతలో మేమూ.. సాధించగలమన్న భావన ప్రస్తుతం దేశానికి అదనపు బలంగా మారిందన్నారు మోదీ. క్రీడాకారులకు సాధ్యమైనంతవరకు అండగా నిలుస్తామన్నారు. అన్ని విధాలా సహకరిస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com