నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశం
నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశం
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న సమావేశం
సమావేశంలో పాల్గొననున్న ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు,ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు
ఉదయం 10:30కి నీతిఆయోగ్ పాలకమండలి సమావేశానికి వచ్చిన ప్రతినిధులతో మోడీ గ్రూప్ ఫోటో
ఉదయం 10:55 ప్రారంభోపన్యాసం చేయనున్న ప్రధాని మోడీ,నీతి ఆయోగ్ చైర్మన్
8 అంశాల పై నీతి ఆయోగ్ పాలకమండలిలో జరగనున్న చర్చలు
వికసిత్ భారత్ @ 2047 - టీమ్ ఇండియా పాత్ర,MSMES లపై నమ్మకం,మౌలిక సదుపాయాలు -పెట్టుబడులు, సమస్యలు తగ్గించడం,మహిళా సాధికారత,ఆరోగ్యం- పోషణ,నైపుణ్య అభివృద్ధి,ఏరియా డెవలప్‌మెంట్ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం గతి శక్తి,అంశాలపై జరగనున్న చర్చలు
సాయంత్రం 5 గటంలకు ముగింపు ఉపన్యాసం చేయనున్న ప్రధాని మోడీనీతిఆయోగ్ 8వ పాలక మండలి సమావేశానికి దూరంగా ఆరుగురు ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు
కేసీఆర్, నితీష్ కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ స్టాలిన్, మాన్
సమావేశంలో పాల్గొననున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com