Bihar Politics : బీహార్ అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్..

X
Bihar Politics : బీహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో అధికార మహాఘట్‌బంధన్ విజయం సాధించింది. సీఎం నితీష్‌కుమార్‌ను బలపర్చారు మెజారిటీ ఎమ్మెల్యేలు. సభ మొదలైనప్పటి నుంచి బీజేపీ సభ్యులు ఆందోళన చేశారు. గందరగోళం మధ్య బీజేపీ సభ్యలు వాకౌట్ చేయడంతో నీతీష్ సర్కార్ ఏకగ్రీవంగా ఫ్లోర్ టెస్ట్‌లో విజయం సాధించారు.. అనంతరం బీజేపీ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు నిలీష్ కుమార్. బీజేపీలో మంచివాళ్లకు చోటు లేదని.. వాళ్లకు ఏమీ తెలియదని విమర్శించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
