Mumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..

Mumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
Mumbai: ముంబై సముద్ర తీరంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో.. నలుగురు మృత్యువాత పడ్డారు.

Mumbai: ముంబై సముద్ర తీరంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో.. నలుగురు మృత్యువాత పడ్డారు. ONGCకి చెందిన హెలికాప్టర్‌...అరేబియా సముద్రంపై ల్యాండింగ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో మృతి చెందిన నలుగురిలో ముగ్గురు ONGC ఉద్యోగులున్నట్లు స్పష్టమవుతోంది. గాయాలైన మరో ఐదుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు

Tags

Next Story