త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి : మోదీ ఆశాభావం

X
By - kasi |28 Nov 2020 3:36 PM IST
భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కొవాగ్జిన్ పురోగతిని శాస్త్రవేత్తలు తనకు పూర్తిగా వివరించారని.. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ సంయుక్త ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తున్నాయి అన్నారు. అంతకుముందు భారత్ బయోటెక్‌ను సందర్శించిన ఆయన.. వ్యాక్సిన్ సామర్థ్యంపై శాస్త్రవేత్తలతో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com