టెస్ట్‌ల సంఖ్యను మరింత పెంచండి : ముఖ్యమంత్రులకు మోదీ సూచన

టెస్ట్‌ల సంఖ్యను మరింత పెంచండి : ముఖ్యమంత్రులకు మోదీ సూచన

కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామన్నారు ప్రధాని మోదీ. కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దన్న ప్రధాని.. కొందరి నిర్లక్ష్యం వల్లే కేసుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. కరోనా కట్టడిపై 8 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చాక అందరికి అందించాలన్న ప్రధాని.. టెస్ట్‌ల సంఖ్యను మరింత పెంచాలని ముఖ్యమంత్రులకు సూచించారు.

Tags

Next Story