Draupadi Murmu : రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టిన ద్రౌపది ముర్ము

X
Draupadi Murmu : 15వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము.... రాష్ట్రపతి భవన్ లో అడుగుపెట్టారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో కార్యక్రమం ముగిసిన తర్వాత.. రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరారు.
మొదట పార్లమెంట్ వద్ద 21 గన్ సెల్యూట్ స్వీకరించిన రాష్ట్రపతి ముర్ము... రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ త్రివిధ దళాలు గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించాయి. అనంతరం ముర్ము రాష్ట్రపతి భవన్‌లోకి ప్రవేశించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
