Amit Shah : సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రధాని మోదీ బర్త్‌డే వేడుకలు..

Amit Shah : సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రధాని మోదీ బర్త్‌డే వేడుకలు..
X
Amit Shah : సికింద్రాబాద్‌ క్లాసిక్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రధాని మోదీ బర్త్‌డే వేడుకలు జరిగాయి

Amit Shah : సికింద్రాబాద్‌ క్లాసిక్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రధాని మోదీ బర్త్‌డే వేడుకలు జరిగాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మోదీ జన్మదిన వేడుకలకు.. ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కాగా.. ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. దివ్యాంగులకు వాహనాలు, పరికరాలు పంపిణీ చేసిన అమిత్ షా.. ప్రధాని మోదీ సేవలను కొనియాడారు. మోదీకి సేవా కార్యక్రమాలు అంటేనే ఎంతో ఇష్టమన్నారు. సేవా కార్యక్రమాల ద్వారానే.. ఎంతో మందికి ఎన్నో రకాల మేలు జరుగుతుందని మోదీ విశ్వసిస్తారని అమిత్ షా తెలిపారు.

Tags

Next Story