Rahul Gandhi : బోటు రేసులో రాహుల్ గాంధీ..

Rahul Gandhi : బోటు రేసులో రాహుల్ గాంధీ..
Rahul Gandhi : జోడో యాత్రలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు రాహుల్ గాంధీ

Rahul Gandhi : జోడో యాత్రలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు రాహుల్ గాంధీ. పున్నమాడ సరస్సులో స్నేక్‌ బోట్ రేసుపై ఆసక్తి కనబర్చాడు. స్థానికులతో కలిసి ఉత్సాహంగా బోటు రేసులో పాల్గొన్నాడు. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కేసీ వేణుగోపాల్ సైతం రేసులో పాల్గొన్నారు. ఈ స్నేక్ బోట్ రేసులను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఇలాంటి పోటీలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయన్నారు రాహుల్. విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.

Tags

Next Story