Shashi Tharoor : మార్పు కావాలంటే నన్ను ఎన్నుకోండి.. లేదంటే.. : శశిథరూర్

Shashi Tharoor : మార్పు కావాలంటే నన్ను ఎన్నుకోండి.. లేదంటే.. : శశిథరూర్
X
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న శశిథరూర్ .. మరోసారి సంచలన వ్యాఖ్యలుచేశారు

Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న శశిథరూర్ .. మరోసారి సంచలన వ్యాఖ్యలుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నవారు మల్లికార్జున ఖర్గేకు ఓటు వేసుకోవచ్చుని.... మార్పు కావాలంటే తనకు ఓటు వేయాలని శశి థరూర్ బహిరంగంగా ప్రకటించారు.

అయితే తమ ఇద్దరి మధ్య జరుగుతున్నది యుద్ధం మాత్రం కాదన్నారు. తమకు వేర్వేరు ఆలోచనా ధోరణులు ఉన్నాయన్న ఆయన.. ఎవరిని ఎన్నుకోవాలో సభ్యులే నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీ పని తీరుతో సంతృప్తి చెందితే ఖర్గేకు ఓటు వేసుకోండిఅని..మార్పు జరగాలనుకుంటే తనను ఎన్నుకోండి అంటూ పిలుపునిచ్చారు. తమ మధ్య సిద్ధాంతపరమైన సమస్యలేవీ లేవని తెలిపారు.

Tags

Next Story