Shiva Sena : ముంబయ్‌లో పోటాపోటీగా దసరా సభలు..

Shiva Sena : ముంబయ్‌లో పోటాపోటీగా దసరా సభలు..
Shiva Sena : ముంబయిలో శివసేన, ఆపార్టీ రెబల్‌ వర్గాలు పోటాపోటీగా దసరా సభలు నిర్వహిస్తున్నాయి

Shivasena : ముంబయిలో శివసేన, ఆపార్టీ రెబల్‌ వర్గాలు పోటాపోటీగా దసరా సభలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఉద్ధవ్‌ ఠాక్రే శివసేనకు చెందిన మహిళలు, కొందరు వ్యక్తులు.. నాసిక్‌ నుంచి ముంబైకి బస్సులో వెళ్తున్నారు. అయితే షిండే వర్గం మద్దతుదారులు ఒక వాహనంలో వెళ్తూ ఉద్ధవ్‌ శివసేనకు చెందిన మహిళల పట్ల అభ్యంతరకరంగా సైగలు చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు, ఇతర శివసేన కార్యకర్తలు.. ఆ వాహనాన్ని అడ్డుకుని అందులో ఉన్న రెబల్‌ వర్గంపై దాడి చేశారు.

Tags

Next Story