Siddhu Moosewala : సిద్దూ మూసేవాలా హత్య కేసులో ఆరవ షూటర్ అరెస్ట్..

Siddhu Moosewala : సిద్దూ మూసేవాలా హత్య కేసులో ఆరవ షూటర్ అరెస్ట్..
Siddhu Moose Wala : సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు కీలక అరెస్టులు చేశారు

Siddhu Moose Wala : సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు కీలక అరెస్టులు చేశారు. మూసేవాలా హత్యానంతరం పరారీలో ఉన్న షూటర్ దీపక్, అతని ఇద్దరు సహాయకులను అరెస్టు చేశారు. మే 29న పంజాబ్ సింగర్ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో పరారీలో ఉన్న కీలక షూటర్ దీపక్‌తో పాటు అతని సహాయకులు పండిట్, రాజేందర్‌లను పశ్చిమబెంగాల్-నేపాల్ సరిహద్దులు వద్ద అరెస్టు చేశారు.

Tags

Next Story