Supreme Court : రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

Supreme Court : రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..
X
Supreme Court : ఉచిత హామీలను ఆయా పార్టీలే నియంత్రించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Supreme Court : ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హామీలను ఆయా పార్టీలే నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది.దీనిపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని పంపాలని ఆదేశించింది.

ఎన్నికల్లో ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపిస్తున్న పార్టీలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఉచిత హామీలు ఇచ్చే పార్టీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని కోరుతూ ఓ పిటిషనర్‌ దాఖలు చేసిన పిల్‌ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది..

Tags

Next Story