Tamilisai Soundararajan: 'నేను ఏది మాట్లాడినా ప్రజల కోసమే': తమిళిసై

X
Tamilisai Soundararajan: తాను ఏది మాట్లాడినా ప్రజల కోసమేనన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్.. కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు.. తెలంగాణలోని పరిస్థితులను ఆయనకు వివరించారు.. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్.. సమావేశం వివరాలను మీడియాతో చెప్పలేనన్నారు.. కొన్ని అంశాలను నిన్ననే మీకు చెప్పానని.. తాను ఏది మాట్లాడినా ప్రజల కోసమేనని గరవ్నర్ తమిళిసై అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
