Lalchowk : లాల్‌చౌక్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ..

Lalchowk : లాల్‌చౌక్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ..
Lalchowk : కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో స్వాతంత్ర్య దినోత్సవాలు వైభవంగా జరిగాయి.

Lalchowk : కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో స్వాతంత్ర్య దినోత్సవాలు వైభవంగా జరిగాయి. విఖ్యాత లాల్‌ చౌక్‌లో యువకులు భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు. జెండాలు చేతబట్టి భారత్‌ మాతా కీ జై అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఓ యువకుల బృందం చేసిన మార్షల్‌ ఆర్ట్స్‌ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story