ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్ ట్విట్టర్ ఖాతా హ్యాక్

ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్ ట్విట్టర్ ఖాతా హ్యాక్
ప్రధాని నరేంద్ర మోది వ్యక్తిగత వెబ్‌సైట్, మొబైల్ యాప్ కు చెందిన ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైందని..

ప్రధాని నరేంద్ర మోది వ్యక్తిగత వెబ్‌సైట్, మొబైల్ యాప్ కు చెందిన ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైందని.. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ధృవీకరించింది. హ్యాక్ అయిన ఖాతాను తిరిగి భద్రపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపింది. పీఎం మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌తో అనుసంధానించబడిన వెరీఫైడ్ ట్విట్టర్ ఖాతాకు 2.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Tags

Next Story