Bihar: బిహార్‌లో దారుణం.. ఇద్దరి ప్రాణాలు తీసిన డీజే వివాదం..

Bihar: బిహార్ చంపారన్ జిల్లా బెతియాలో దారుణం జరిగింది. హోలీ రోజు డీజే పెట్టిన వివాదం బెతియాలో ఉద్రిక్తతలకు దారి తీసింది. బాల్‌థార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజ్రానగర్ గ్రామంలో హోలీ రోజు డీజే ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్థులు. సమాచారం అందుకున్న పోలీసులు డీజే పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిరుద్ధ యాదవ్ అనే యువకున్ని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ యువకుడు బాల్‌థార్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చనిపోయాడు.
సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు వందలాది మంది పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. స్టేషన్‌ను చుట్టుముట్టి వాహనాలకు నిప్పు పెట్టారు. కొందరు తుపాకులు పేల్చడంతో పురుషోత్తమ్‌కుమార్ అనే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత అనిరుద్ధ యాదవ్ మృతదేహంతో ఆందోళనకు దిగారు గ్రామస్థులు. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com