ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. కళ్ల ముందే కాలేజీ బిల్డింగ్..

X
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా 60 మంది మృతి చెందగా, తీరని నష్టం వాటిల్లింది. కొండ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య, డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనంలో కొంత భాగం కూలి వేగంగా ప్రవహించే ప్రవాహంలో కొట్టుకుపోతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరోవైపు డెహ్రాడూన్, నైనిటాల్ సహా ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
