Yashwant Sinha: బీజేపీ నేతలు డబ్బు చూపి, ప్రలోభాలకు గురిచేశారు: యశ్వంత్ సిన్హా

X
By - Divya Reddy |18 July 2022 4:56 PM IST
Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రలోభాలు నడుస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు యశ్వంత్ సిన్హా.
Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల్లోనూ డబ్బు, ప్రలోభాలు నడుస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. బీజేపీ నేతలు తమ అభ్యర్ధిని గెలిపించుకోడానికి డబ్బు ఎర చూపి, ప్రలోభాలకు గురిచేశారని కామెంట్ చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ విప్ పనిచేయదు కాబట్టి.. స్వతంత్రంగా ఓటు వేయొచ్చని చెప్పుకొచ్చారు. సీక్రెట్ బ్యాలెట్ కారణంగా ఎవరి ఓటు ఎవరికో తెలిసే అవకాశం లేదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com