Commonwealth Games 2022: కామన్వెల్త్ చరిత్రలో తొలిసారి.. ఆ విభాగంలో భారత్ మహిళల టీమ్‌కు గోల్డ్..

X
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ నాలుగో స్వర్ణం సాధించింది. ఉమెన్స్ లాన్ బౌల్స్ ఫైనల్లో భారత్ 17-10 తేడాతో సౌతాఫ్రికా ఓడించి గోల్డ్‌మెడల్ సాధించింది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా భారత లాన్ బౌల్స్ మహిళల టీం మెడల్‌ను సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణులు లవ్లీ చౌబే, పింకీ, నయన్‌మోని సైకియా,రూపా రాణి టిర్కీ అద్భుతంగా రాణించారు. అంతకుముందు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
