Neeraj Chopra: మరోసారి సత్తా చాటిన నీరజ్‌ చోప్రా.. ఈసారి సిల్వర్ పతకం..

Neeraj Chopra: మరోసారి సత్తా చాటిన నీరజ్‌ చోప్రా.. ఈసారి సిల్వర్ పతకం..
X
Neeraj Chopra: జావెలెన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా మరోసారి సత్తా చాటారు.

Neeraj Chopra: జావెలెన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా మరోసారి సత్తా చాటారు. వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్‌ చోప్రా సిల్వర్ మెడల్ సాధించారు. ఫైనల్‌లో 88.13 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా పతకం దక్కించుకున్నారు. తొలి ప్రయత్నంలో విఫలమైన నీరజ్​.. తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి చేరుకున్నారు.

Tags

Next Story