PV Sindhu: సింగపూర్ ఓపెన్ టోర్నీలో ఓడిన సైనా.. గెలిచిన సింధు..

X
By - Divya Reddy |15 July 2022 8:45 PM IST
PV Sindhu: సింగపూర్ ఓపెన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సత్తా చాటింది.
PV Sindhu: సింగపూర్ ఓపెన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సత్తా చాటింది. ప్రత్యర్థి చైనా ప్లేయర్‌ను మట్టికరిపించి సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన హన్‌యూయేపై 17-21, 21-11, 21-19తో సింధు విజయం సాధించింది. మరోవైపు భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఇంటిబాట పట్టింది. క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ ప్లేయర్ ఒహరి చేతిలో 13-21, 21-15, 20-22 తేడాతో సైనా ఓడిపోయింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com