అందాల లావణ్యం!

X
By - TV5 Digital Team |3 March 2021 7:00 PM IST
లావణ్య త్రిపాఠి.. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపుతెచ్చుకుంది..!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com