Nabha Natesh : అందాల నభా!

X
By - TV5 Digital Team |3 Jan 2021 8:45 PM IST
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది నటి నభా నటేష్. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com