Ananya Nagalla : అందాల అనన్య.. చీరకట్టులో అదుర్స్..!

X
By - /TV5 Digital Team |16 Oct 2021 8:08 PM IST
Ananya Nagalla : మల్లేశం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ళ.. తాజాగా వకీల్ సాబ్ సినిమాతో మంచి ఫేం సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com