Anasuya Bharadwaj : 'నా కోసం నేను చేస్తాను'.. అనసూయ కొత్త ఫోటోలు అదుర్స్..!
Anasuya Bharadwaj : సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే అనసూయ కొత్త ఫోటోలు షేర్ చేసింది.
BY vamshikrishna21 April 2022 1:46 PM GMT

X
vamshikrishna21 April 2022 1:46 PM GMT
Anasuya Bharadwaj : సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే అనసూయ కొత్త ఫోటోలు షేర్ చేసింది. బ్రౌన్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ యాంకిల్ కట్ పాయింట్ లో అనసూయ క్రేజీ లుక్స్ తో కనిపించి ఆకట్టుకుంది. టీషర్ట్ పైన నా కోసం నేను చేస్తాను అనే కొటేషన్ ఉంది.
Next Story