స్టన్నింగ్ ఫోటోలతో బుసలు కొడుతున్న 'నాగిని' ఫేమ్ సురభి
Bollywood: సురభి జ్యోతి తెలుగులో వచ్చిన నాగినీ సీరియల్‌తో అందరికి పరిచయం.
BY Gunnesh UV11 Aug 2021 3:30 AM GMT

X
Gunnesh UV11 Aug 2021 3:30 AM GMT
సురభి జ్యోతి తెలుగులో వచ్చిన నాగినీ సీరియల్‌తో అందరికి పరిచయం. నాగినీ త్రీలో లీడ్ రోల్లో నటించింది సురభి. ఆ సీరియల్లో నాగినీ పాత్రలో ఈ అమ్మడు అదరగొట్టింది. హీరోపై పగతీర్చుకోవాలని తీరిగే ఈ నాగినీ తీరా అనుకోకుండా హీరోతో ప్రేమలో పడుతుంది. పెళ్లి కూడా చేసుకుంటుంది. ఇద్దరి మధ్య జరిగిన రోమాంటిక్ సీన్స్ పీక్స్ లో ఉంటాయి. ఈ సీరియల్ తర్వాత తెలుగులో కనిపించని సురభి.. బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు రాలేదు కానీ, బాలీవుడ్ లో మంచి ఛాన్సులే వచ్చాయి. అక్కడ సినిమాల కంటే సీరియల్స్‌తో అమ్మడు చాలా బిజీ.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ సుందరి ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజా లోదుస్తులతో ఉన్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది సురభి. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.












Next Story
RELATED STORIES
DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్.. నేహా శెట్టి ప్లేస్‌లో మలయాళ...
13 Aug 2022 4:23 PM GMTChiru Pawan: మెగా బ్రదర్స్ పుట్టినరోజులకు ఫ్యాన్స్‌కు స్పెషల్...
13 Aug 2022 3:30 PM GMTAllu Arjun: అల్లు అర్జున్ గ్యారేజ్‌లోకి కొత్త కారు.. ధర ఎంతంటే..?
13 Aug 2022 2:15 PM GMTMohanlal: ఆ హిట్ సినిమాకు సీక్వెల్.. ఫస్ట్ లుక్ రిలీజ్..
13 Aug 2022 1:46 PM GMTProducers Guild: నాని, నితిన్‌లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్...
13 Aug 2022 1:00 PM GMTTamannaah: రజినీకాంత్ సరసన తమన్నా.. ఆ సీనియర్ హీరోయిన్‌తో పాటు..
13 Aug 2022 12:25 PM GMT