క్రిస్మస్ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్!

X
By - TV5 Digital Team |25 Dec 2020 6:15 PM IST
క్రిస్మస్ పండగను పురస్కరించుకుని సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇంట్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com