జబర్దస్త్ షో ఎంతోమంది కమెడీయన్లను పరిచయం చేసింది. వారిలోని టాంలెట్ వెలికి తీసింది. జబర్దస్త్ వర్ష(Jabardasth Varsha) కమెడీయన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇమ్మాన్యుయేల్‌తో `జబర్దస్త్`లో జోడీగా మంచి గుర్తింపు వచ్చింది. ఇతర జబర్దస్త్ మేల్ కమెడీయన్లతో మెరుస్తుంది వర్ష. అందులో భాగంగా భాస్కర్ తో ఇప్పుడు సందడి చేస్తుంది. వర్ష సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా వర్ష పోస్టు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Varsha Photos Source: Instagram