Kajal Aggarwal :మెరిసిపోతున్న కాజల్...!

X
By - TV5 Digital Team |16 March 2021 9:00 AM IST
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అక్కాతమ్ముళ్లుగా నటించిన చిత్రం 'మోసగాళ్లు'... మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సోమవారం చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com