Kalyani Priyadarshan: అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన 'హలో' సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది కళ్యాణి ప్రియదర్శన్. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా.. చాలామందికి క్రష్‌గా మారిపోయింది. నేడు ఈ బబ్లీ బ్యూటీ బర్త్‌డే. కళ్యాణి తండ్రి ప్రియదర్శన్ సౌత్ సినిమాల్లో స్టార్ డైరెక్టర్. తమిళ, మలయాళంలోనే కాదు తెలుగులో కూడా ఎన్నో హిట్ సినిమాలను డైరెక్ట్ చేశాడు ప్రియదర్శన్. కళ్యాణి తల్లి లిస్సీ ఒక నటి. కళ్యాణి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన తల్లి లిస్సీ కూడా కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. హలో సినిమాతో హీరోయిన్గా పరిచయమయిన తర్వాత చిత్రలహరి, రణరంగం చిత్రాల్లో మెరిసింది కళ్యాణి ప్రియదర్శన్. ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ సినిమాలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా మాలీవుడ్‌లో కళ్యాణి పట్టిందల్లా బంగారమే అయిపోతుంది. స్టార్ హీరో సినిమా అయినా.. యంగ్ హీరో సినిమా అయినా.. కళ్యాణి ఏది చేసినా అది సూపర్ హిట్‌ను అందుకుంటోంది. చివరిగా కళ్యాణి మలయాళంలో నటించిన 'హృదయం' చిత్రంలో ఇతర భాషా ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. హృదయం సినిమాలో తనతో పాటు నటించిన హీరో ప్రణవ్ మోహన్‌లాల్‌ను కళ్యాణి ప్రేమిస్తున్నట్టుగా మాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సీనియర్ నటుడు మోహన్‌లాల్ కుమారుడే ప్రణవ్ మోహన్‌లాల్. ప్రణవ్, కళ్యాణి.. ఇద్దరు చిన్నప్పటి నుండి స్నేహితులు. ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్ చేతిలో ఒక మలయాళ చిత్రం ఉంది.