Mahesh Babu: గ్రాండ్‌గా మహేశ్ బాబు తల్లి పుట్టినరోజు వేడుకలు.. ఫోటోలు వైరల్..
Mahesh Babu: మహేశ్ బాబు, మంజుల ఘట్టమనేని తల్లి ఇందిరా దేవి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.
BY Divya Reddy20 April 2022 11:30 AM GMT

X
Divya Reddy20 April 2022 11:30 AM GMT
Mahesh Babu: మహేశ్ బాబు, మంజుల ఘట్టమనేని తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ అంతా ఆమె బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.
ఉదయం మహేశ్ బాబు కూడా ట్విటర్ ద్వారా తల్లి ఇందిరా దేవికి బర్త్ డే విషెస్ తెలియజేశారు.
మంజుల ఘట్టమనేని తన తల్లి బర్త్ డే పార్టీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఇందిరా దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కుటుంబమంతా లంచ్ కోసం కలిసినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మంజుల.
ఈ వేడుకల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా పాల్గొన్నారు.
Next Story
RELATED STORIES
Narendra Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోడీ.. ఆలింగనంతో స్వాగతం పలికిన...
28 Jun 2022 3:15 PM GMTResignation: ఆఫీస్‌కి రమ్మంటే రిజైన్ చేస్తామంటున్న ఉద్యోగులు.....
28 Jun 2022 12:00 PM GMTJohnny Depp: హీరోకు సారీ చెబుతూ భారీ ఆఫర్..రూ.2355 కోట్లు..
27 Jun 2022 10:30 AM GMTNarendra Modi: జర్మనీ-యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ బిజీబిజీ..
26 Jun 2022 4:00 PM GMTAmerica: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం.. కాల్పుల మోతకు ఇక...
26 Jun 2022 3:00 PM GMTviral video: అందమైన ప్రపోజల్.. ఆమె మారథాన్ పూర్తి చేస్తోంది.. అంతలో...
25 Jun 2022 11:45 AM GMT