అందాల కంచెలు దాటుతున్న ప్రగ్యా జైశ్వాల్.. లేటెస్ట్ ఫోటోస్
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుని ఆ సినిమాలో మంచి పేరు తెచ్చుకుంది.
BY Gunnesh UV2 Aug 2021 3:02 PM GMT

X
Gunnesh UV2 Aug 2021 3:02 PM GMT
ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటుంది. ప్రగ్యా జైశ్వాల్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కంచె సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుని ఆ సినిమాలో మంచి పేరు తెచ్చుకుంది. దాంతో వరుస ఆఫర్లు పలుకరించాయి. గుంటూరోడు, నక్షత్రం, జయజానకి నాయక, ఓం నమో వెంకటేశాయ వంటి సినిమాల్లో నటించింది ప్రగ్యా. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేవు. రెండేళ్లుగా ఒక్క సినిమాలోనూ నటించలేదు.
బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'లో కథానాయికగా నటించే అవకాశం వచ్చింది. 'అఖండ' సినిమా రిజల్డ్ కోసం ప్రగ్యా ఎంతో ఆసక్తిగా ఎదురచూస్తోంది. తాజాగా హాట్ డ్రెస్లో చేసిన ఫొటోషూట్ను అభిమానులతో పంచుకుంది ప్రగ్యా జైస్వాల్.
Delete Edit








Next Story
RELATED STORIES
Bandi Sanjay: కేసీఆర్ స్థాయి మరచి మాట్లాడుతున్నారు: బండి సంజయ్
2 July 2022 3:45 PM GMTT Congress: యశ్వంత్ సిన్హా టూర్తో కాంగ్రెస్లో విభేదాలు.. ఆయనను...
2 July 2022 1:30 PM GMTRevanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి:...
2 July 2022 11:30 AM GMTBJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అజెండాలు సిద్ధం..
2 July 2022 11:00 AM GMTYashwant Sinha: యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు.. మోదీకి వ్యతిరేకంగా...
2 July 2022 10:20 AM GMTKCR: యశ్వంత్ సిన్హాకు మద్దతుగా మోదీపై విమర్శలు చేసిన కేసీఆర్..
2 July 2022 9:30 AM GMT