రాజ్‌తరుణ్ హీరోయిన్‌కి లక్కీ ఛాన్స్..!
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాలో అవికా గోర్ చిన్నప్పటి పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రణవి మనుకొండ..
BY Gunnesh UV6 Aug 2021 11:47 AM GMT

X
Gunnesh UV6 Aug 2021 11:47 AM GMT
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాలో అవికా గోర్ చిన్నప్పటి పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రణవి మనుకొండ.. ఆ తరవాత పలు సీరియళ్లలో కూడా నటించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ప్రతి రోజూ పండగే చిత్రంలో రాశిఖన్నా చెల్లలుగా నటించింది. కాగా ప్రస్తుతం హీరోయిన్ గా టర్న్ అవుతుంది. బిగ్ బాస్ ఫేం మెహబూబ్ హీరోగా వస్తున్న గుంటూరు మిర్చిలో హీరోయిన్ గా ప్రణవి మనుకొండ ఎంపికైంది. రితిక చక్రవర్తి మరో హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Next Story
RELATED STORIES
Khammam: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి..
13 Aug 2022 4:00 PM GMTErrabelli Dayakar Rao: బంజారాలతో కలిసి స్టెప్పులేసిన మంత్రి...
13 Aug 2022 3:45 PM GMTV Srinivas Goud: ఫైరింగ్ వీడియోపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ..
13 Aug 2022 3:15 PM GMTNalgonda: నల్గొండలో విషాదం.. రిజర్వాయర్‌లో ఫార్మసీ విద్యార్థులు...
13 Aug 2022 2:45 PM GMTV Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్.. పోలీస్ గన్‌తో...
13 Aug 2022 12:46 PM GMTRevanth Reddy : రేవంత్ రెడ్డికు కరోనా.. పాదయాత్రకు బ్రేక్..
13 Aug 2022 7:22 AM GMT