20 Nov 2021 4:27 PM GMT

Home
 / 
Photo Gallery / Priyanka Mohan:...

Priyanka Mohan: 'అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు.. ఇట్స్ ఏ క్రైమ్'..

Priyanka Mohan:ఎంతోమంది తమిళ అమ్మాయిలు టాలీవుడ్‌లో సెటిల్ అయిపోయి పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లతో అలరిస్తున్నారు.

Priyanka Mohan (tv5news.in)
X

Priyanka Mohan (tv5news.in)

Priyanka Mohan: ఇప్పటికీ ఎంతోమంది తమిళ అమ్మాయిలు టాలీవుడ్‌లో సెటిల్ అయిపోయి పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లతో అలరిస్తున్నారు. అందులో ప్రియాంక అరుళ్ మోహన్ ఒకరు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి కొంతకాలమే అయినా.. అప్పుడే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకోగలిగింది ఈ బొద్దుగుమ్మ. తెలుగు, తమిళంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్న ప్రియాంక పుట్టినరోజు నేడు.


నేచురల్ స్టార్ నాని టాలీవుడ్‌కు ఎంతోమందికి హీరోయిన్లను పరిచయం చేశారు. అలాంటి వారిలో ప్రియాంక మోహన్ కూడా ఒకరు.


నాని 'గ్యాంగ్ లీడర్'లో ప్రియాంక మొదటిసారి హీరోయిన్‌గా మెరిసింది.


గ్యాంగ్ లీడర్‌లో చాలా సైలెంట్‌గా ఉండే ప్రియాంక.. 'శ్రీకారం' సినిమాలో ఒక్కసారిగా వైలెంట్‌గా మారింది.


శ్రీకారంలో శర్వానంద్‌తో జతకట్టింది ప్రియాంక.


తెలుగులో నటించిన రెండు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రియాంక.. వెంటనే కోలివుడ్‌ నుండి పిలుపును అందుకుంది.


యంగ్ హీరో శివకార్తికేయన్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయడానికి సైన్ చేసింది ప్రియాంక.


అందులో ఒకటి 'డాక్టర్' ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.


శివకార్తికేయన్‌తో నటిస్తున్న రెండో సినిమా 'డాన్' కూడా షూటింగ్‌ను చకచకా పూర్తి చేసుకుంటోంది.


తమిళంలో ఇలా కెరీర్ మొదలుపెట్టగానే.. అలా సూర్యతో నటించే అవకాశం దక్కించుకుంది ప్రియాంక.


సూర్య, పాండిరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'ఎత్తర్కుమ్ తునిందవన్'లో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తోంది.








Next Story