Ranbir Alia: రణభీర్ కపూర్, ఆలియా భట్ సీక్రెట్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకున్నారు. అందుకే వారి పెళ్లి డేట్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ముందు వైరల్ అయినట్టుగానే ఏప్రిల్ 14నే వారి పెళ్లి జరిగింది. ఇక ఈ పెళ్లి ఫోటోలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.