అల్ట్రా స్టైలిష్ లుక్‌తో... బీచ్ ఒడ్డున భర్తతో సునీత...!

X
By - TV5 Digital Team |15 March 2021 7:15 PM IST
ప్రముఖ టాలీవుడ్ స్టార్ట్ సింగర్ తన భర్త రామ్ వీరపనేనితో కలిసి హాలీడేస్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను సునీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com