Singer Sunitha Marriage : సింగర్ సునీత పెళ్లి ఫోటోలు

X
By - TV5 Digital Team |10 Jan 2021 1:30 PM IST
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం రామ్ వీరపనానినితో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయంలో హిందూ సాంప్రదాయ ఆచారాలతో ఈ వివాహ వేడుక జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com