
By - Vijayanand |14 April 2023 5:51 PM IST
అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు ఎన్.వారియర్, మేయర్ నీరజ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక పరివర్తన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఆధునిక భారతదేశం కోసం అంబేడ్కర్ నిరంతరం పోరాటం చేశారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com