
By - Chitralekha |19 April 2023 1:23 PM IST
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో పవర్ స్టార్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో ఒక భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓజీకి జోడీని రంగంలోకి దించారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో పవన్ సరసన మెరవబోతున్నట్లు ప్రకటించారు. దీంతో పవర్‌స్టార్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. దర్శకుడు సుజీత్ ఎక్కడా రాజీపడకుండా అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించడానికి కృషి చేస్తున్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com