
By - Chitralekha |21 April 2023 3:29 PM IST
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల హల్‌చల్ చేశాయి. కొమరాడ మండలం బందవలసలో విధ్వంసం సృష్టించాయి. శ్రీనివాసరావు అనే రైతు ఆయిల్ ఫామ్ తోటలోకి ప్రవేశించిన ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. అక్కడే ఉన్న ఆవులపై దాడి చేశాయి. ఈ ఘటనలో మూడు ఆవులు మృతి చెందాయి. మరోవైపు తోటలో పార్క్ చేసిన కారును పూర్తిగా ధ్వంసం చేశాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏనుగుల నుంచి తమను రక్షించాలని రైతులు వేడుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com