
By - Chitralekha |22 April 2023 2:46 PM IST
మోడల్స్ ను వ్యభిచారకూపంలోకి దించుతున్న భోజ్ పురి నటిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఆరే కాలనీలోని రాయల్ పామ్ హోటల్‌లో . సుమన్ కుమారి (24) అనే నటి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నిందితులను ట్రాప్ చేసేందుకు పోలీసులు ఓ నకిలీ కస్టమర్‌ను హోటల్‌కు పంపారు. అతనితో ఒక్కో మోడల్‌కు 50,000 నుంచి 80,000 రూపాయల ధరను మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. నటి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com