
By - Chitralekha |26 April 2023 4:06 PM IST
1 కిలో గంజాయిని అక్రమంగా రవాణా చేసినందుకు సింగపూర్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉరితీశారు. దోషిగా తేలిన 46 ఏళ్ల తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తికి ఉరిశిక్షను అమలు చేసింది. రాష్ట్రంలో మరణశిక్షను రద్దు చేయాలని అంతర్జాతీయ సంస్థల పిలుపు నేపథ్యంలో ఈ ఉరిశిక్షను అమలు చేయడం చర్చనీయాంశమైంది. సింగపూర్‌లోని చాంగి జైలు కాంప్లెక్స్‌లో బుధవారం ఉరితీసినట్లు అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com