
By - Chitralekha |26 April 2023 4:26 PM IST
భారతదేశం చైనా జనాభాను అధిగమించిన అంశంపై జర్మన్ కార్టూనిస్ట్ చిత్రీకరించిన వ్యంగ్య కార్టూను ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై భారతీయులు మండిపడుతుండగా, రాజకీయంగానూ ఈ కార్టూన్ చర్ఛనీయాంశమైంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దీన్ని ఆ దేశపు జాత్యహంకారంగా పేర్కొన్నారు. "భారత్‌ను అపహాస్యం చేయడానికి మీరు ప్రయత్నించినప్పటికీ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మరికొన్నేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ జర్మనీ కంటే పటిష్ఠంగా మారుతుందని ఉంటుంది'' అని ట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com