
By - Chitralekha |27 April 2023 2:55 PM IST
విశాఖలోని మధురవాడ కేంద్రంగా సాగిన కిడ్నీ దందా బట్టబయలైంది. వినయ్ కుమార్ అనే వ్యక్తికి వల వేసిన కిడ్నీ గ్యాంగ్ డబ్బు ఆశ చూపి బాధితుడి నుంచి కిడ్నీ తస్కరించినట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం రుసుము చెల్లించకపోవడంతో ఈ వ్యవహారం బట్టబయలు అయింది. పోలీసులకు ఫిర్యాదు అందేసరికి కిడ్నీ గ్యాంగ్ పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యప్తు ముమ్మరంగా సాగుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com