తెలంగాణలో ఉన్న ప్రగతి దేశంలో ఎక్కడా లేదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణలో ఉన్న ప్రగతి దేశంలో ఎక్కడా లేదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఖమ్మం జిల్లా కల్లూరులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పర్యటించారు. ఇందులో భాగంగా ఎం పీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మినీ స్టేడియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌.. రాష్ట్రంలో గ్రామ గ్రామన ఉన్న ప్రగతి దేశంలో ఎక్కడా లేదన్నారు. కులం, మతం బేధం లేకుండా కేసీ ఆర్ పాలన కొనసాగుతుందన్నారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ క్రీడాకారులను, రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

Next Story